APPSC: టీటీడీలో కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు 17 d ago

AP: రాష్ట్రంలోని టీటీడీ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ (DL) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీ పీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. డిగ్రీ కాలేజీల్లో డీఎల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మార్చి 7 నుంచి 27 వరకు కొనసాగనుంది. TTD కాలేజీల్లో మొత్తం 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీలను పరీశిలించ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.